అంగన్వాడీలకు డెడ్ లైన్ నేడే.! ఏం జరుగుతోందని సర్వత్రా ఉత్కంఠ?
Trinethram News : 8th Jan 2024 : ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలకు డెడ్ లైన్ నేడే.! ఏం జరుగుతోందని సర్వత్రా ఉత్కంఠ? ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడిల సమ్మె పై ఉత్కంఠ నెలకొంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం. వారు విధుల్లో చేరేందుకు…