చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు
చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్అసెంబ్లీ సమావేశాల రేపటి నుండిమొదలవుతున్న సందర్భంగా.. తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలనువిడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచులు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App