స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు
Trinethram News : విశాఖపట్నం స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు ఏపీలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు PSLV C-60 ద్వారా స్పేడెక్స్ ప్రయోగంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రాత్రి 9.58 గంటలకు బదులుగా 10…