టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం తరువాత నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం తరువాత నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి. గత టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. వారి రాజీనామాలు గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తాం. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతాం