రామగుండం నియోజకవర్గం మాదిగ కళా నాయకుల సన్నాహక సమావేశం
రామగుండం నియోజకవర్గం మాదిగ కళా నాయకుల సన్నాహక సమావేశం లక్ష డప్పులు, వెయ్యి గొంతులతో భారీ ప్రదర్శన రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పులుపు మేరకు, వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా…