చీరాలలో జనసేన పార్టీకి షాక్‌

Trinethram News : బాపట్ల: చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు రాజీనామా.. గిద్దలూరు టికెట్‌ ఆశించిన ఆమంచి స్వాములు.. చీరాల బాధ్యతలు అప్పగించడంపై కినుక.. పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానంటున్న ఆమంచి స్వాములు..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ ఎవెన్యూ కోర్టు షాక్‌

Trinethram News : ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశం.. మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు

IIFLకు ఆర్‌బీఐ షాక్‌.. గోల్డ్‌ లోన్ల జారీ నిలిపివేయాలని ఆదేశం

Trinethram News : ముంబయి: ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌కు (IIFL finance) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. తక్షణమే బంగారంపై రుణాల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. గోల్డ్‌ లోన్‌ విభాగంలో కొన్ని లోపాలను గుర్తించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.…

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ టెట్ మరియు డీఎస్సీ కి మధ్య…

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాక్ లు

కాంగ్రెస్ లో చేరిన ఛైర్ పర్సన్ అంగోత్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే నాగరాజు అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక.

ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు

రాంచీ టెస్ట్‌: ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన భారత్ బౌలర్లు భారత్‌ టార్గెట్‌ 192 పరుగులు.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ 145 ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు.. 5 వికెట్లు తీసిన అశ్విన్‌, కుల్దీప్ యాదవ్‌కు 4…

బీఆర్‌ఎస్‌కు మరో పెద్ద షాక్‌

హైదరాబాద్ డిప్యూటీ మేయర్, మోతె శ్రీలతారెడ్డి, భర్త & బీఆర్‌ఎస్ నాయకుడు, శోభన్ రెడ్డి గులాబీ పార్టీని వీడి రేపు గాంధీభవన్‌లో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు..

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో…

కాంగ్రెస్ నాయకులతో ఈటల దోస్తీ!… BJPకి షాక్?

BJPకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో BJP కీలకనేత ఈటల రాజేందర్ పాల్గొన్న పిక్ వైరల్‌గా మారింది. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా…

You cannot copy content of this page