శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామంలో ఠాగుర్ రాజేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక…

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః సోమవారం,ఫిబ్రవరి 26,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:విదియ రా9.22 వరకువారం:సోమవారం(ఇందువాసరే)నక్షత్రం:ఉత్తర రా2.54 వరకుయోగం:ధృతి మ2.25 వరకుకరణం:తైతుల ఉ8.18 వరకు తదుపరి గరజి రా9.22 వరకువర్జ్యం:ఉ8.17 – 10.03దుర్ముహూర్తము:మ12.36 – 1.22…

శ్రీ వారి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ కేసు

తాను అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 24 – 02 – 2024,వారం … స్థిరవాసరే ( శనివారం )శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,ఉత్తరాయణం – శిశిర ఋతువు,మాఘ మాసం – శుక్ల పక్షం,…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం శ్రీ గురుభ్యోనమః శుక్రవారం, ఫిబ్రవరి 23, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి : చతుర్దశి మ3.18 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆశ్రేష రా7.21 వరకుయోగం : శోభన…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం, ఫిబ్రవరి 22,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:త్రయోదశి మ1.46 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:పుష్యమి సా5.16 వరకుయోగం:సౌభాగ్యం మ1.02 వరకుకరణం:తైతుల మ1.46 వరకు తదుపరి గరజి రా2.31 వరకువర్జ్యం:లేదుదుర్ముహూర్తము:ఉ10.18 – 11.04 మరల మ2.55…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః బుధవారం, ఫిబ్రవరి 21, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:ద్వాదశి మ12.39 వరకువారం:బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం:పునర్వసు మ3.34 వరకుయోగం:ఆయుష్మాన్ మ1.19 వరకుకరణం:బాలువ మ12.39 వరకు తదుపరి కౌలువ రా1.13 వరకువర్జ్యం:రా12.08 –…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃమంగళవారం, ఫిబ్రవరి 20, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:ఏకాదశి మ12.04 వరకువారం:మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం:ఆర్ద్ర మ2.22 వరకుయోగం:ప్రీతి మ2.00 వరకుకరణం:భద్ర మ12.04వరకు తదుపరి బవ రా12.22 వరకువర్జ్యం:రా2.58 – 4.38దుర్ముహూర్తము:ఉ8.46 –…

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే తొలిసారి..

You cannot copy content of this page