ఎమ్మెల్యే KR నాగరాజు గారి క్యాంప్ కార్యాలయంలో మరియాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు
ఎమ్మెల్యే KR నాగరాజు గారి క్యాంప్ కార్యాలయంలో మరియాపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు.. హనుమకొండ జిల్లా… దివి:- 18-12-2023.. ఈరోజు హనుమకొండ సుబేదారి క్యాంప్ కార్యాలయం నందు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు…