Nara Lokesh : లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు
తేదీ : 23/01/2025.లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు.కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ శుభాకాంక్షలు…