మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు
మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి డిండి మండల కేంద్రము గుండా రోజుకు వందల వాహనాల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడి నుండి శ్రీశైలం దేవస్థాన దర్శనానికి రోజుకు కొన్ని వేల మంది ప్రయాణం…