అనపర్తి వీరులమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
అనపర్తి వీరులమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి : త్రినేత్రం న్యూస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా వీరుళ్ళమ్మ అమ్మవారి దర్శనార్థం…