మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు
Trinethram News : లోక్సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో…