విద్యాసంస్థల ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్
విద్యాసంస్థల ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల పోస్టర్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.…