వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని Trinethram News : Delhi : మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు.…