జాతీయ ఛాంపియన్షిప్లో సత్తా చాటుతున్న ‘లక్ష్య’ క్రీడాకారులు
జాతీయ ఛాంపియన్షిప్లో సత్తా చాటుతున్న ‘లక్ష్య’ క్రీడాకారులు పురుషుల డిస్కస్ త్రోలో (ఎఫ్11) నీలం సంజయ్ రెడ్డి 28.27 మీటర్ల ప్రదర్శనతో రజతం సొంతం చేసుకున్నారు 200 మీటర్ల పరుగులో (టీ44) రెడ్డి నారాయణరావు మూడో స్థానంతో కాంస్యం సాధించారు