న్యూ ఇయర్ కావడంతో రెండు రోజుల బ్రేక్ తరువాత మళ్లీ కసరత్తు మొదలు
గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు..న్యూ ఇయర్ కావడంతో రెండు రోజుల బ్రేక్ తరువాత మళ్లీ కసరత్తు మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాలను సిద్ధం…