రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేస్తుందని ,డిండి మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు విమర్శించారు.ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా…