సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆస్ట్రేలియన్ హై కమిషనర్: ఫిలిప్ గ్రీన్

Trinethram News : హైదరాబాద్ : జనవరి 30ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ మంగళవారం బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో విద్య అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం…

సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు…

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై రేవంత్‌ రెడ్డి సమీక్ష

Trinethram News : పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్‌ హాజరయ్యారు. ఈ సమావేశం పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ మెడికల్ స్టూడెంట్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీ ఉన్న…

సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : హైదరాబాద్‌: సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. మంత్రి దామోదర రాజ నర్సింహ, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరు.. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు…

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ సంసిద్ధం

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ సంసిద్ధం ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో..5న కొడంగల్‌లో పర్యటన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరోవైపు పార్టీ…

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు Trinethram News : హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో…

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:జనవరి 22 సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ లండన్ :జనవరి 21:లండన్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్​ రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు,…

లండన్ ఛారిత్రక వైభవం 1894లో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

లండన్ ఛారిత్రక వైభవం 1894లో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. థేమ్స్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిఆ పరీవాహకం అక్కడ పర్యటక, వాణిజ్య ప్రాంతంగా వర్ధిల్లుతోంది. హైదరాబాద్ నగరంలో మూసీ సుందరీకరణ పథకం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్…

You cannot copy content of this page