లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

Trinethram News : KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్…

మనవడితో సీఎం రేవంత్ హోలీ సంబరాలు

హైదరాబాద్‌: తెలంగాణలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ…

రైతు రుణాలు తెచ్చుకోండి అధికారంలో కి రాగానే మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదు: హరీష్ రావు

బ్యాంక్ అధికారులు రజాకర్ల పాలన ను తలపిస్తూ రైతుల ఊర్లోకి వెళ్లి బెదిరిస్తున్నారు రైతు రుణమాఫీ, రైతు బంధు,వరికి 500 బోనస్ కౌలు రైతులను ఆదుకునే విషయంలో మోసం చేసింది కాంగ్రెస్,రేవంత్ రెడ్డి రైతుల సమస్యలు తీర్చమంటే ప్రతిపక్ష నేత ల…

అందరికీ హోలీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ…

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లేఖ

టెట్ -2024 పరీక్ష ఫీజులను విద్యాశాఖ భారీగా పెంచింది. గత ప్రభుత్వంలో ఒక పేపర్ రాస్తే 200ల ఫీజు, రెండు రాసిన వారికి 300 ఫీజు తీసుకున్నారు. త్వరలో జరగబోయే టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కు 1000, రెండు పేపర్లకు…

ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తా: రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:మార్చి 17చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ‘మీట్ ద ప్రెస్’ నిర్వహించారు. ఈ సంద ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ ఒక గేటు మాత్రమే ఓపెన్…

“మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్

నిజాం ఎన్ని అభివృద్ధి పనులు చేసినా.. నిరంకుశత్వ వైఖరి ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైంది.. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని సహించదని చరిత్ర చెబుతోంది. రాచరిక పోకడలతో వారసత్వాన్ని చలాయించాలని కేసీఆర్ ప్రయత్నించారు.. ఖాసీం రిజ్వీలా తెలంగాణలో తన ఆధిపత్యం, అధికారంపై తిరుగుబాటు చేసినవారిని…

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

ఎల్బీ స్టేడియం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ సాగుతుంది. మీ రిజర్వేషన్ అడ్డుకోడం ఎవరికి సాధ్యం కాదు. ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ సర్కార్ సెక్యూలర్ ప్రభుత్వం. అని వర్గాలకు సమానమైన గౌరవంతో ఉంటుంది. విద్య ఉద్యోగాల్లో ముస్లింలకు నాలుగు…

రేపు వైజాగ్‌లో కాంగ్రెస్ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్

ఏపీ కాంగ్రెస్ (AP Congress) ఆధ్వర్యంలో రేపు విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) హాజరుకానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం…

You cannot copy content of this page