గౌతమ బుద్ధుడి సందేశం అందరికీ అవసరం : సీఎం రేవంత్ రెడ్డి

Everyone needs the message of Gautama Buddha: CM Revanth Reddy Trinethram News : హైదరాబాద్‌ : ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడాన్ని పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బుద్ధ పూర్ణిమ…

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సిద్ధం కండి: సీఎం రేవంత్ రెడ్డి

Get ready for MLC by-elections: CM Revanth Reddy Trinethram News : హైదరాబాద్:మే 23ఎమ్మెల్సీ ఉపఎన్నికపైబు ధవారం సీఎం నిర్వహించిన జూమ్‌ సమా వేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడు తూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప…

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

Revanth Reddy government will invite KCR on June 02 Trinethram News : హైదరాబాద్ : మే 22తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు…

తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్

We will undertake two constructions on Tirumala Hill: CM Revanth Trinethram News : May 22, 2024, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి…

ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి

CM Revanth Reddy’s special focus on unresolved issues between AP and Telangana Trinethram News : రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తవుతున్నందున రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని అంశాలపై దృష్టి పెట్టిన సీఎం.. ఉద్యోగుల…

ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : నేడు ప్రియాంక గాంధీతో కలిసి తాండూర్, కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి .. ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరు కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం.. మధ్యాహ్నం 1 గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక…

నేడు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : హైదరాబాద్:మే 10తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో పార్టీల న్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తు న్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్‌లో జనజాతర సభలో పాల్గొంటారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా…

ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్ :మే 10కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైద రాబాద్ నగరంలోని సరూర్‌నగర్ నిర్వహించిన జనజాతర సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో రాహుల్‌ తో పాటు తెలంగాణ సీఎం రేవంత్…

ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావ్ పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని రేవంత్ రెడ్డి కొనియాడారు

ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావ్ పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని రేవంత్ రెడ్డి కొనియాడారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. జ్యోతిభా పూలే…

నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Trinethram News : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై…

You cannot copy content of this page