రేపు పొత్తుల పై సీపీఐ, సీపీఎం నేతలను కలవనున్న వైఎస్ షర్మిల

రేపు ఉదయం 9 గంటలకు సీపీఐ కార్యాలయంలో భేటీ కానున్న మూడు పార్టీల నేతలు. ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలు.. పోటీ చేసే సీట్ల పై,మేనిఫెస్టో పై చర్చించే అవకాశం..

సాక్షిలో పని చేసే వారికి రేపు ఎవరు భద్రత కల్పిస్తారు?: బండారు సత్యనారాయణ

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడిని ఖండించిన బండారు సాక్షి నుంచి ఉద్యోగులు బయటకు రావాలని సూచన జగన్ విశాఖకు వస్తే కర్ఫ్యూ వంటి పరిస్థితి ఉండటం ఏమిటని ప్రశ్న

సింగరేణి ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 21సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు ఆ సంస్థ సీఅండ్ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు. బుధవారం సచివాలయం లో డిప్యూటీ సీఎం ఉన్నత…

నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటి, ప్రధాని అభ్యర్ధిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు.. నేడు ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు.…

రేపు ఆటో బంద్‌.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీవిజయవంతం చేయాలి

Trinethram News : ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్‌ మల్లాపూర్‌లో బుధవారం ఆయన ‘ఆటోబంద్‌’ వాల్‌పోస్టర్‌ను…

రేపు రాజ్యసభ కు నామినేషన్ వేయనున్న సోనియాగాంధీ

రేపు జైపూర్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే .. రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న సోనియాగాంధీ .. ప్రస్తుతం రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ రానున్న ఎన్నికల్లో…

రేపు, ఎల్లుండి లోగా సోనియా గాంధీ రాజ్యసభ పోటీపై క్లారిటీ ఇవ్వనున్న AICC

రాజ్యసభ బరిలో సోనియా గాంధీ…. రాయబారేలి లోక్ సభ బరిలో ప్రియాంకా గాంధీ. ప్రస్తుతం రాయబారేలి లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీచేసే అవకాశం ఒకటీ, రెండు రోజుల…

రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’

భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు ఢిల్లీ/చండీగఢ్‌: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల…

రేపు ఉత్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

ఏపీ: ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విడుదల చేయాలని పట్టు.

You cannot copy content of this page