రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది

Trinethram News : తెలంగాణ రేపు మేడిగడ్డ బ్యారేజ్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. సాయంత్రం 6గంటలకు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ కానున్నారు.…

తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు

Trinethram News : రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు. వీరితో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగ. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ.…

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురి నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రికి చంద్ర‌బాబు ఢిల్లీ చేరుకోనున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ్ల చంద్ర‌బాబు…

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని టీడీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

రేపు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న నారా లోకేష్ !

ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి బయలుదేరనున్న లోకేష్ 9 గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడనుంచి బయలుదేరి 9.30 గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.

రేపు మద్యం దుకాణాలు బంద్

రేపు మద్యం దుకాణాలు బంద్ Trinethram News : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి శనివారం మద్యం దుకాణాలు…

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ Trinethram News : రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్…

రేపు పుష్యపౌర్ణమి

రేపు పుష్యపౌర్ణమి పుష్యపౌర్ణమికే ‘పౌషీ’అనే పేరు. ఈ రోజున వస్త్రదానం చేయడం మంచిది. పుష్య పూర్ణిమని “శాకాంబరి జయంతి” గా జరుపుకుంటారు. శాకాంబరి దేవిని దుర్గా అవతారంగా భావిస్తారు. పురాతన కాలంలో భూమి ఎండిపోయినప్పుడు మరియు వంద సంవత్సరాలు వర్షాలు లేనప్పుడు,…

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు హైదరాబాద్: జనవరి 23తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా…

రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా.. రేపు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు విజయవాడలోని పలు జంక్షన్లలో 36 చోట్ల…

You cannot copy content of this page