వైసీపీ సిట్టింగ్ ల మార్పు రెండో జాబితా పై సీఎం జగన్ కసరత్తు
వైసీపీ సిట్టింగ్ ల మార్పు రెండో జాబితా పై సీఎం జగన్ కసరత్తు. ..! 👉నేడు లేదా రేపు సాయంత్రం లోగా రెండో జాబితా ప్రకటించే అవకాశం…👉ఇప్పటికే అనంత జిల్లా లోని ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్…