Pawan Kalyan : క్రీడా మైదానానికి రూ.60 లక్షలు ఇచ్చిన పవన్ కల్యాణ్
Trinethram News : Andhra Pradesh : Oct 10, 2024, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లి పాఠశాలకు పవన్ తన సొంత నిధులతో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన…