తెలంగాణ తల్లి రూపం మారిస్తే కఠిన చర్యలు
తెలంగాణ తల్లి రూపం మారిస్తే కఠిన చర్యలు Trinethram News : తెలంగాణ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్నతల్లిని చూసిన భావన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ అమ్మను చూసిన భావన కలిగేలా…