తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి … అక్కడ ఏకంగా జీరో డిగ్రీ ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి … అక్కడ ఏకంగా జీరో డిగ్రీ ఉష్ణోగ్రత..!! Hyderabad Weather : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.ఉదయం, రాత్రి వేళ ఇళ్ళలోంచి బయటకు వచ్చేందుకు తెలుగు ప్రజలు భయపడిపోతున్నారు… అంత చల్లగా వుంటోంది వాతావరణం.…