భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం
భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి.. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ ప్రతి సారి హేళన చేస్తోంది. అమిత్ షా పై చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. త్రినేత్రం న్యూస్…