రాజ్యసభలో డబ్బుల దుమారం
న్యూ ఢిల్లీ: రాజ్యసభలో డబ్బుల దుమారం.. ఎంపీ అభిషేక్ మను సంఘ్వీ సీటు దగ్గర దొరికిన డబ్బులు.. విచారణ జరుగుతోందని ప్రకటించిన రాజ్యసభ చైర్మన్.. డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ జరుగుతోంది.. రూ.500 నోట్లు దాదాపు వంద ఉన్నట్లు గుర్తించినట్లు…