Microsoft : మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ వలన నిలిచిన విమానాలు, పలు వ్యవస్థలు”
Microsoft effect stalled planes, multiple systems Trinethram News : ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం
అమెరికా,ఆస్ట్రేలియా సహా అనేకదేశాల్లో నిలిచిన సేవలు
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సాంకేతిక సమస్య
ఘటనపై విచారణ…