దంపతులపై పడిన చెట్టు. భర్త మృతి
A tree fell on the couple. Husband died Trinethram News : May 21, 2024, సికింద్రాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. శామీర్‌పేట్ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం…