మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు

2019 ఎన్నికల్లో “చెప్పు” గుర్తుతో పోటి చేసి, డక్ఔట్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.. వైసిపి నుండి ఇదేస్థానానికి మిథున్ రెడ్డి పోటీపడుతున్నారు..

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ అనుముల ప్రారంభించారు.

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ అనుముల ప్రారంభించారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ.…

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్

Trinethram News : తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ… కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ… కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా 6,300…

ఇవాళ మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం. మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో మేడారం బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి.

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

Trinethram News : విశాఖపట్నం మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉప‌ రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో…

రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు

కొడంగల్ నియోజకవర్గంపై వరాల జల్లు.. రూ.4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి Revanth Reddy శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ఎంపికైన తరువాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గ రూపు రేఖలను పూర్తిగా మార్చేలా రూ.4,369 కోట్లతో చేపట్టనున్న…

ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయనున్న సీఎం కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్న…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు

Trinethram News : పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోందిపెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా?విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందిపక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?ప్రజల…

BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్

లోక్ సభ ఎన్నికల తరువాత BRS పార్టీని తిరిగి TRS గా మార్చే ఆలోచన చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్. BRS పేరు అంతగా కలిసి రాలేదు అని తిరిగి TRS గా మార్చాలి అని పలువురు నాయకులు కెసిఅర్ వద్ద…

తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదిన వేడుకలు జరిగాయి

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్, తలసాని మరియు ఇతరనేతలు పాల్గొన్నారు…

You cannot copy content of this page