‘మహిళల శరీరాకృతిపై మాట్లాడినా లైంగిక వేధింపే’
‘మహిళల శరీరాకృతిపై మాట్లాడినా లైంగిక వేధింపే’ Trinethram News : కేరళ : మహిళల శరీర ఆకృతి గురించి కామెంట్ చేసినా అది లైంగిక వేధింపుగా పరిగణించాలని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. తనపై ఓ మహిళా ఉద్యోగి దాఖలు చేసిన కేసును…