మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం
మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. Trinethram News : అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం. ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం. వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ…