మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ముఖ్యమంత్రి మీద అహంకార పూర్తి వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ వైఖరిని ఖండిస్తూ మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియచేసిన చెన్నూర్ నియోజకవర్గ పీసీసీ సభ్యులు నూకల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుసొత్తుకు సుదర్శన్ అనంతరం మందమర్రి…