కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ

Trinethram News : హైదరాబాద్‌: దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా…

తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్‌నగర్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు

షాద్‌నగర్‌ ప్రజలు ఉద్యమంలో పోరాటస్ఫూర్తిని చూపారు ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.

నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన.. పీఎంలంకలోని డిజిటల్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని పరిశీలించనున్న నిర్మలా..

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి..తాను నిర్మించిన ..పల్నాడులో లో800ఏళ్లనాటి చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖ ఆసక్తి.. పల్నాడు జిల్లా… చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి ఆమె. అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుకు కారణం ఆమె. శివభక్తురాలిగా…

చంద్రబాబూ, మీకు ఈ చాలెంజ్ లు ఎందుకు?: మంత్రి రోజా

వందలాది హామీలిచ్చి మేనిఫెస్టోను చంకలో దాచేస్తారంటూ చంద్రబాబుపై రోజా ఫైర్ మీలాంటి మోసగాడ్ని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ అంటూ ట్వీట్

వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు

చంద్రబాబు జగన్ కు విసిరిన చాలెంజ్‌ పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు. “డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్” అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు…

మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు

Trinethram News : విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు మినీ డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలంటూ అభ్యర్ధుల నినాదాలు ధర్నా చేసిన వారిని పోలీసులు వ్యాన్ లో ఎక్కించి స్టేషన్ కి తరలింపు.

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు.

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…

వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్: మంత్రి అమర్నాథ్

టీడీపీ చీఫ్ చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును బాబు లాక్కున్నారు. టీడీపీ నేతలు తెలివి తక్కువ దద్దమ్మలు. నాకు చంద్రబాబులాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు. సీఎం…

మరోసారి వార్తల్లో నిలిచిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్

అమరావతి : ఈసారి ఏదో రాజకీయ విమర్శలు చేసి కాదు.. సీఎం సీటులో కూర్చోవడం HOT TOPIC గా మారింది. పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను బుధవారం సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో నిర్వహించారు. ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు…

You cannot copy content of this page