రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఏకైక కూతురు…

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

మేడారం జాతరను 4 రోజుల్లో 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు: మంత్రి సీతక్క

జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు జాతరలో వసతుల కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది భక్తులకు ఇబ్బంది కలగకుండా మా వంతు కృషి చేశాం.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు

ఢిల్లీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ జాబితాపై చర్చ

కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామేంట్స్

తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…

మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు

వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సి ఉంటుందన్న ధర్మాన సాక్ష్యాధారాలతో ఈసీ దృష్టికి తీసుకెళ్లిన అచ్చెన్నాయుడు ఈసీ ఆదేశాలను ధర్మాన ఉల్లంఘించారని ఫిర్యాదు

రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మండలం రాచర్ల ఎస్ఐ వెంకటరమణ మృతి చెందడంపట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి

Trinethram News : బేతంచెర్ల, నంద్యాల జిల్లా: బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

ఇవాళ మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొనున్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.

“మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ : 21.02.2024 “నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి”…

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

Trinethram News : హైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార…

You cannot copy content of this page