ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు అతని అనుచరులు.…