ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు టీచర్స్ కావలెను
ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు టీచర్స్ కావలెను వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ బురుగుపల్లి సమీపంలో కొనసాగుతున్న మోమిన్ ఫేట్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులబాలికల పాఠశాల/కళాశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధించుటకు పిజియోతెరఫి, జీవశాస్త్రం మరియు హెల్త్…