లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్ Trinethram News : షూటింగ్ సమయంలో ప్రైవేట్ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు ప్రసాద్ బేహేరాను రిమాండ్‌కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కమిటీ కుర్రాళ్లు సినిమాతో మంచి గుర్తింపు…