Plane Crash : బిల్డింగ్పై కుప్పకూలిన విమానం
బిల్డింగ్పై కుప్పకూలిన విమానం.. Trinethram News : అమెరికా : అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక శిక్షణా విమానం నియంత్రణ కోల్పోయి ఓ బిల్డింగ్పై కుప్పకూలింది. ‘సెస్నా 208 కారావాన్’ అనే ప్యాసింజర్ విమానం కంట్రోల్ తప్పి…