రామగుండం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రామగుండం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *2 పంప్ హౌస్ పనులు పూర్తి *13396ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ *పెండింగ్ చిన్న చిన్న పనులను రెండు వారాలలో పూర్తి చేయాలి *రామగుండం ఎత్తిపోతల పథకాన్ని…