ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్. బోయినపల్లి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిన్న మొత్తల పొదుపు ప్రాముఖ్యత గురించి అవగహన సదస్సు
Trinethram News : Telangana : ఈ రోజు ఉదయము 9.00 గంటలకు బోయినపల్లి లోని సాయి మోడల్ హై స్కూల్ లో ది ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, బోయినపల్లి శాఖ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…