గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం

Trinethram News : అనంతపురం జిల్లా : గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం. పశువులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా 40 ఆవులతో పాటు ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి.

భారీ అగ్ని ప్రమాదం

ప గో.. పాలకొల్లు యలమంచిలి మండలం యలమంచిలి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. భారీగా ఆస్తి నష్టం… పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…

దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయరహదారిపై ప్రమాదం

యర్నగూడెం హైవే వద్ద విశాఖ వైపు నుండి విజయవాడ వెళ్తున్న కొత్త చాసెస్ లారీ అకస్మాత్తుగా టైరు పంచర్ కావటంతో దిశ మార్చుకొని వెనుతిరిగి హైవే వాల్ ను ఢీకొని ఆగడంతో వెనుక ఏవిధమైన వాహనాలు రాకపోవటంతో పెనుప్రమాదం తప్పింది డ్రైవర్…

మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని

Trinethram News : జిల్లా: గుంటూరుసెంటర్: తాడేపల్లి మోటారు వాహన ప్రమాద బాధితులకు ఉచిత న్యాయం సత్వర న్యాయం జరగాలని తాడేపల్లి చిగురు బాలల ఆశ్రమంలో పోలీస్, ఆర్టీవో, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన సదస్సు రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ నిర్వహించిన…

నారా భువనేశ్వరికి తృటిలో తప్పిన విమాన ప్రమాదం

Trinethram News : గన్నవరం :జనవరి 30టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వ రికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలు దేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ…

చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం!

Trinethram News : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని…

ప్రొద్దుటూరు షాపింగ్‌మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : వైఎస్ఆర్ జిల్లా:జనవరి 29YSR జిల్లా ప్రొద్దుటూరు ప‌ట్ట‌ణంలోని ఆకృతి షాపింగ్ మాల్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. షాపింగ్ మాల్‌లోని రెండు అంతస్తుల్లో దట్టమైన పొగ అలముకుంది. విష‌యం తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది సంఘ‌ట‌నాస్థలికి…

అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం

అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం. విహార యాత్రలో విషాదం, లోయలోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు. కారులో 11 మంది ప్రయాణికులు. ఒక మహిళా మృతి.10 మందికి తీవ్ర గాయాలు.క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు. స్థానిక అరుకు ఆస్పత్రికి తరలింపు. ప్రయాణికులు…

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందింది. సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచ‌నున్నారు. సింగ‌రేణి కార్మికుల‌కు కోటిరూపా యాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రిం చారు.ఇప్పటి వరకు…

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు తెలంగాణ క్రైం బ్యూరో: కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్​ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్​ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది…

You cannot copy content of this page