Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు స్పాట్ డెడ్
ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురు స్పాట్ డెడ్…. Trinethram News : పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం బ్రహ్మణపల్లి సమీపంలో అతివేగంతో వచ్చి చెట్టుకు ఢీకొన్న కారు…అక్కడికక్కడే నలుగురి దుర్మరణం,మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని ప్రవేట్ వైద్యశాలకు తరలింపు..కొత్త కారు…