ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్
Trinethram News : ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్ ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 8వ వార్డ్ లో నిజాంపేట్ పుష్పక్ అపార్ట్మెంట్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్…