CPM : ఎన్నో ఏళ్ళ సీపీఎం పోరాట ఫలితంగా దక్కిన ప్రతిఫలం చిడివలాస రహదారి నిర్మాణం!
ఎన్నో ఏళ్ళ సీపీఎం పోరాట ఫలితంగా దక్కిన ప్రతిఫలం చిడివలాస రహదారి నిర్మాణం! అల్లూరి జిల్లా అరకులోయ: జనవరి 12.త్రినేత్రం న్యూస్. గన్నెల పంచాయితీ చిడివలస”గ్రామంలో సిపిఎం (గిరిజనసంఘం) పాదయాత్ర పోరాట ఫలితంగా తారు రోడ్డు నిర్మాణం తో గిరిజనుల్లో సంతోషం.…