Vikas Yojana : గిరిజన గుడెల్లో (పి.వి.టీ.జి) వికాస్ యోజన కు అరకొర నిధులు
గిరిజన గుడెల్లో (పి.వి.టీ.జి) వికాస్ యోజన కు అరకొర నిధులు(గిరీ నేత చిన్నబాబు) అల్లూరిజిల్లా అరకులోయ,జనవరి 21,త్రినేత్రం న్యూస్. అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయతీ సంఘం వలస ,దాబు గుడా గ్రామంలో పర్యటన చేసి పీఎంపీ జన్ మాన్…