పశు డాక్టర్ లేని దవాఖాన కు మేక పిల్లను కట్టి నిరసన
Trinethram News : పేరుకే పశువైద్యశాల . డాక్టర్లు లేని దవాఖాన ఎందుకు. పశువుల దవాఖాన తెరుస్తారా లేదా.వికారాబాద్ జిల్లా. ఈ ఆసుపత్రి కు ఎప్పుడు తాళమే. ఉంటుంది. పశువులకు వైద్యం చేయడానికి పశువుల డాక్టర్ రాడు పశువులకు వైద్యం చేయడు…