కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు.

జగన్‌పై ఓడినా బాధపడేవాడిని కాదు.. ఓటమి బాధను బయటపెట్టిన పవన్‌ కల్యాణ్

Trinethram News : భీమవరంలో ఓటమి బాధను బయటపెట్టారు పవన్ కల్యాణ్. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో జనసేన జెండా ఎగరాలన్నారు. భీమవరంలో గెలిచిన తర్వాత స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి…

రోజుకో మాట మార్చే పవన్ కళ్యాణ్…అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన భీమవరం MLA గ్రంధి .శ్రీనివాస్

Trinethram News : మంగళవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం ఎమ్మెల్యేపై అనేక ఆరోపణలు చేశారు. ఆయను గూండా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్త విధితమే… పవన్ మాటలకు భీమవరం ఎమెల్యే గ్రంధి శ్రీనివాస్ అదిరిపోయే కౌంటర్…

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. రేపు మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. రేపు మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

ఎన్డీయేలో చేరాలన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: జేపీ నడ్డా

ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో చంద్రబాబు, పవన్ చర్చలు ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన చేరికకు మార్గం సుగమం మూడు పార్టీలు కలిసి మోదీ నాయకత్వంలో ముందుకెళతాయన్న నడ్డా ఏపీ అభివృద్ధికి బీజేపీ, టీడీపీ, జనసేన కట్టుబడి ఉన్నాయని ప్రకటన

ఉండవల్లిలో చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన పవన్‌

మలివిడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు – పవన్ కీలక చర్చలుదిల్లీ పరిణామాలపైనా చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ మధ్య చర్చత్వరలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లే అవకాశం

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

Trinethram News : మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు..…

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు… పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు.ఈయన గుంటూరు వైసిపి పార్లమెంట్ అభ్యర్ధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కు వియ్యంకుడు..కాబట్టి కార్యకర్తలారా మీరు ఆ పార్టీ అని ఈ పార్టీ అని…

సినిమా డైలాగులు చెప్పడానికే పవన్‌ పనికొస్తాడు: మంత్రి అంబటి

ప్రకాశం జిల్లా: పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని.. సినిమా డైలాగులు చెప్పడానికే పనికొస్తాడంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.. నాలుగో సిద్దం సభతో టీడీపీ మూత పడటం ఖాయం అని, టీడీపీ నుంచి పోటీచేసే నాయకులే ఆలోచనలో పడతారన్నారు.. శనివారం…

నేను వైసీపీ కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కల్యాణే చెప్పాలి: హరిరామజోగయ్య

టీడీపీతో జనసేన సీట్ల సర్దుబాటును వ్యతిరేకిస్తున్న హరిరామజోగయ్య ఇప్పటికే ఓసారి లేఖ నాకు సూచనలు, సలహాలు ఇచ్చేవాళ్లకు ఏం తెలుసు అంటూ పవన్ ఫైర్ మరోసారి లేఖాస్త్రం సంధించిన హరిరామజోగయ్య

You cannot copy content of this page