అంగళ్ళు వద్ద కనిగిరి బస్సు బోల్తా: పలువురికి గాయాలు
Trinethram News : అన్నమయ్య జిల్లా కురబలకోట అంగళ్ళు వద్ద కనిగిరి బస్సు బోల్తా: పలువురికి గాయాలు అంగళ్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కనిగిరి బస్సు బోల్తా పడి ప్రయాణికులు పలువురు గాయపడ్డట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. కనిగిరి నుంచి…